Random Video

Lexus NX 350h Launched In India | Telugu Details

2022-03-09 440 Dailymotion

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'లెక్సస్' (Lexus) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో తన కొత్త NX 350h విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'లెక్సస్ ఎన్ఎక్స్ 350హెచ్' ధర రూ. 64.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). దీని గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.